TPT: పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో తిరుగుతూ.. కనిపించిన ఒక బాలుడిని ఇవాళ ప్రజలు గుర్తించి పుత్తూరు పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఆ బాలుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను పోలీస్ సంరక్షణలో ఉన్నాడు. ఈ బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పుత్తూరు పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.