TPT: సూళ్లూరుపేటలోని తడ కండ్రిగ పంచాయతీకి చెందిన TDP పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ బి. వేణుగోపాల్ మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట MLA డాక్టర్ నెలవల విజయశ్రీ, కొండెపాటి గంగా ప్రసాద్ వారి ఇంటికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయంపై తెలుగుదేశం పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.