ELR: ఏలూరు వాసులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. సికింద్రాబాద్ జంక్షన్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్(20708/07)కు ఏలూరలో స్టాప్ కల్పించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ రైళ్ల స్టాప్ కొనసాగుతాయని ప్రకటించారు. అలాగే గుంటూరు నుంచి రాయగడ (17243) వెళ్లే రైలుకు భీమడోలు స్టాఫ్ ఇవ్వగా దానిని కొనసాగిస్తున్నారు.