NLR: భద్రతా ప్రమాణాలు పాటించాలని వాహనదారులకు కమిషనర్ కోరారు. నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక, మట్టి, డెబ్రిస్ తదితర సామాగ్రి రవాణా సందర్భంలో లారీలు, ట్రిప్పర్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని రోడ్లపై వాటిని వెదజల్లకుండా తరలించాలని కమిషనర్ నందన్ మంగళవారం సూచించారు. రవాణా సమయంలో ఇసుక బండిపై ఒక పట్టకప్పుకోవాలన్నారు.