W.G: మొగల్తూరు శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నారని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ భీమారావు, డీఎస్పీ శ్రీవేద, ఇతర పోలీసు అధికారులు మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు.