TPT: శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్ పాల్గొన్నారు.