MBNR: కలెక్టరేట్ ఎదుట ఏఎన్ఎం ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న తమపై పని భారాన్ని పెంచుతున్న యాప్లను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, డీఎంహెచ్ఓ డా. కృష్ణలకు ఏఎన్ఎం ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఈ మేరకు కోరారు.