ATP: నగరంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీజనల్ చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.17వేల ధర పలికింది. ఇ విషయాన్ని మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. అలాగే కనిష్ఠంగా రూ.8వేలు, సరా సరి ధర రూ.12వేలు పలికాయని వెల్లడించారు. మార్కెట్కు మొత్తంగా 432 టన్నుల చీనీకాయలు వచ్చినట్లు పేర్కొన్నారు.