KMM: పురుగుల పెంపకంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చునని ఖమ్మం పట్టు పరిశ్రమ ఉప సంచాలకులు ముత్యాలు తెలిపారు. వైరా మండలం గొల్లపూడి, రెబ్బవరం గ్రామాలకు చెందిన 30 మంది రైతులు పట్టు సాగుపై అవగాహన కోసం మెదక్ జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంటలో ఉన్న సకృ నాయక్ పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. రైతులు పట్టు పెంపకం విధానాలు గురించి తెలుసుకున్నారు.