NLG: నల్గొండ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 55 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా 32 ఇతర శాఖలకు సంబంధించినవిగా పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ త్రిపాఠి అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. విష జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.