KRNL: చిప్పగిరి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక ఆలూరు MLA బుసినే విరుపాక్షిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలపై MLA తో చర్చించారు.