TG: మల్లన్నసాగర్ నుంచి HYDకు గోదావరి జలాలు తీసుకురావడం లేదని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే HYDకు గోదావరి జలాలు తీసుకొస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ అని అన్నారు. ప్రాణహిత చేవేళ్లతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని.. అందుకు త్వరలో మహారాష్ట్ర వెళ్లి అక్కడి CMతో తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతానన్నారు.