MNCL: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి కార్మికులకు లాభాల వాటాపై తక్షణమే యాజమాన్యం ప్రకటన చేయాలని TNTUC నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 69.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించారన్నారు. నూతన బొగ్గు గనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.