టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు మొదలుకానుంది. ఇప్పటివరకు T20 WCల్లో వీరిద్దరి మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ సఫారీలే గెలిచారు. అయితే, ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం కివీస్‌దే పైచేయిగా ఉంది. మరి ఈసారి ఆ నాకౌట్ ఫోబియాను దాటి సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుందా? లేక కివీస్ మరోసారి ఆధిపత్యాన్ని చాటుతుందా? కామెంట్ చేయండి.