NZB: గత 15 రోజులుగా NZB వేంకటేశ్వర ఆలయంలో కొనసాగిన జెండా జాతర ఆదివారం ముగిసింది. వంశపారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి, నేతృత్వంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్ర గ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను, ఉత్సవమూర్తులను ఊరేగించి జాతర ముగించారు. పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్రగా పూలాంగ్ సమీపంలోకి తరలించి ముగించారు.