AP: అధికారుల కోసం 14 టవర్స్ల్లో 1,440 ఇళ్ల నిర్మాణాలు చేపటడతామని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరి 1కి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ట్రంక్ రోడ్డు ఏడాదిలో, లేఅవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అమరాతిలో మిగిలిన భూసేకరణకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు.