KNR: చంద్ర గ్రహణం సందర్భంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో ఉదయం అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.