SKLM: శనివారం దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్‌లో ఆమదాలవలస (M) కొర్లకోటకి చెందిన నటుడు పేడాడ సందీప్ సూరజ్‌కి ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి గాను బెస్ట్ డెబ్యూ హీరో అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా అతనికి అభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. సందీప్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.