NLG: కాళేశ్వర ప్రాజెక్టు కేసును సీబీఐ దర్యాప్తు వేగం పెంచాలని CMతో కలిసి ప్రధానిని కోరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ప్రధాని అపాయింట్ ఖరారు కానుందని తెలిపారు. కాళేశ్వర ప్రాజెక్టు BRS పార్టీకీ ATMగా మారిందని బీజేపీ నేతలు సైతం విమర్శించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరంపై CBI విచారణకు కేంద్రం సహకరించాలని కోరారు.