MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో వినాయక నిమజ్జనం జరుగుతున్న తీరును శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ పరిశీలిస్తున్నారు. పట్టణం నలుమూలల నుంచి ర్యాలీగా వస్తున్న వినాయక విగ్రహాల నిర్వాహకులకు ఈ సందర్భంగా ఎస్పీ తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DSP తిరుపతిరావు, సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.