HYD: పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ డాగ్ స్క్వాడ్‌ను 34 నుండి 54కు విస్తరిస్తూ, 12 కొత్త కుక్కలను సీపీ ఆనంద్ అందజేశారు. ఇవి పేలుడు పదార్థాల గుర్తింపు, మాదకద్రవ్యాల నియంత్రణ, ట్రాకింగ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాయని, ఇట్టే వాటి వాసనను పసిగట్టేస్తాయని తెలిపారు.