KMR: శోభాయాత్ర కోసం సుమారు 300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియమించడం జరిగిందని SP రాజేష్ చంద్ర తెలిపారు. అలాగే 120 సీసీ కెమెరాలను, 2 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూట్‌మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగే విధంగా చూడాలన్నారు.