WGL: సెయింట్ మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా ఫాతిమా నగర్లో ఆమె విగ్రహానికి ఎమ్మేల్యే నాయిని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. థెరిస్సా ప్రేమ, దయ, నిస్వార్థ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.ఆమె జీవితం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమాకాంత్ సాగరిక, ఫాధర్ విజయపాల్,ఫాధర్ కాసు మరెడ్డి,తుదితులు పాల్గొన్నారు.