నిజామాబాద్ జిల్లాలోనీ వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన బబ్బురి రమేష్ వాళ్ళ నాన్న నడ్పి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపాన్ని తెలిపారు.