శ్రీకాకుళం: పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడిగా హయతినగరానికి చెందిన చీమల తారకేష్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గద్దిబోయిన గురునాథ్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తారకేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.