MLG జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు, ఉన్నతాధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. HYD సచివాలయంలో మంత్రులు ఉత్తంకుమార్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగగా.. కలెక్టర్ దివాకర,నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. మేడారం కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చించారు.