SKLM: ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా పోలీస్ అధికారులు రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామి హెచ్చరించారు.