CTR: పలమనేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రంగనాథ్‌కు కీలకమైన నామినేటెడ్ పదవి దక్కింది. రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఆయనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇంతకముందు TDP వీ.కోట మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కృషి చేసిన ఆయనను ఆ పదవికి టీడీపీ నామినేట్ చేసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు రంగనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.