NLG: సాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుంది.ఈ సీజన్లో జూలై 29 నుంచి నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 2న నీటి విడుదలను నిలుపుదల చేశారు. నీటిని నిలుపుదల చేసినా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి లీకేజ్‌లు అవుతున్నాయి.1,6,9,15,25 గేట్ల నుంచి తక్కవ లీకేజ్‌లు కాగ, 26వ గేట్ రబ్బర్ సీల్ ద్వార భారీగా లీకేజి అవుతోంది.