ASF: జిల్లాలో పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన SFI, DYFI నాయకులపై కేసు నమోదు చేసినట్లు ASF సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాలేజీ విద్యార్థులను కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వద్దకు తీసుకోచ్చి స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారన్నారు.