SRD: పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలలోని బాల వినాయక మండపానికి పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ రావడంతో కాలనీలలో భక్తుల సందడి నెలకొంది. కాటా అభిమానులు, భక్తులు కాటాను గౌరవంగా ఆహ్వానించి ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో వినాయక వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.