జగిత్యాల పట్టణంలోని శ్రీ గాయత్రి జ్ఞాన మందిర్లో మంగళవారం లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రీ మహా యజ్ఞం నిర్వహించారు. గురూజీ కాసం అశోక్ గుప్తా పర్య వేక్షణలో, కొమురవెల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ హోమంలో 11 జంటలు పాల్గొన్నాయి. పుట్టబత్తిన శంకర్, చింత శ్రీనివాస్, బొద్దున రాంగోపాల్, భూమన్న, సంపత్, శంకర్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
Tags :