NRPT: జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లను నమోదు చేసుకోవాలని నారాయణపేట జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ బుధవారం తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలలోపు పీఈటీలు క్రీడాకారుల వివరాలను 94904 09900 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని ఆయన కోరారు. క్రీడా దినోత్సవం రోజున క్రీడాకారులకు, పీఈటీలకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం ఉంటుందన్నారు.