SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వివిధ అంశాలకు గురువారం చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. లడ్డు పులిహోర ప్రసాదాల తయారీ కౌంటరు యాదగిరి దక్కించుకున్నారు. చీరలు, దోతులు, ఓడి బియ్యం పోగు చేయు వాటికి సరైన పాట రానందున వేలం రద్దు చేశారు.