MHBD: జిల్లా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా బాధవత్ పవన్ కల్యాణ్ నాయక్‌ను నియమించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.భూక్యా మురళి నాయక్, డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.