ELR: వేసవికాలం తీవ్ర ఎండల దృష్ట్యా జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తీవ్ర వేసవిలో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.