ATP: గుంతకల్ ఆర్టీవో కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) రాజాబాబు మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం దరి చేరదన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.