TG: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ టాప్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడేవారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతున్నామని అన్నారు. పదేళ్లు ప్రజల సొమ్మును దుబారా చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఎదుగుదల చూడలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.