AP: కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సీక్యాంప్ రైతుబజార్‌కు చేరుకున్న సీఎం.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బజార్‌లోని రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించనున్నారు.