ATP: గుత్తి పట్టణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ నాయకులు విద్యాసంస్థల అభివృద్ధిపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. గుత్తిలో ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని, బేతాపల్లి గ్రామంలోని ఎం.పి.పి. స్కూల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.