AP: అసెంబ్లీ DY. స్పీకర్ రఘురామకృష్ణరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం జరపనున్నట్లు ప్రకటించారు. 2021 మే 14న తనపై రాజద్రోహం కేసు పెట్టి తనను తీసుకెళ్లి ఏం చేశారో అందరికీ తెలుసని, అదే వాళ్ల చావుకు వచ్చిందన్నారు. రేపు తన పుట్టినరోజు.. తనను కొట్టిన తర్వాత ప్రతీకారం తీర్చుకున్న రోజు.. ఈ ప్రతీకార దినోత్సవానికి ప్రతి ఒక్కరూ రావాలన్నారు.