SRD: ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యంలో మ్యాచర్ ఉన్న వడ్లకు తూకం చేయడంలో జాప్యం చేయరాదని సిర్గాపూర్ MRO ఏఎన్ ఖాన్ అన్నారు. మంగళవారం సంగం, సిర్గాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం లోడింగ్ పరిశీలించారు. ఆలస్యంగా ధాన్యం కోతలు రావడంతో గత 4 రోజుల్లో 13 మంది రైతుల నుంచి 2249 బస్తాలు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత ఐకేపీ సీసీ సంతోష్ MROకు తెలిపారు.