KDP: మైదుకూరు పట్టణం 2012లో గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి 14 సంవత్సరాలు అవుతున్న మౌలిక వసతులకు కూడా నోచుకోలేదని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ పేర్కొన్నారు. సోమవారం మౌలిక వసతులపై కమిషనర్‌పై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు.