HYD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్‌లోని తన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ పాటను ఆవిష్కరించారు. సభకు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.