CTR: పాకిస్తాన్‌పై నిఘా పెట్టేందుకు స్పై శాటిలైట్‌ను ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ఉపగ్రహం ద్వారా 24 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా భారత్-పాక్ సరిహద్దుపై భద్రతా ఏజన్సీలు నిఘా ఉంచనున్నాయి. అత్యాధునిక EOS-09 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే PSLV-C61 మిషన్‌ను ఇస్రో ప్రయోగిస్తుందని కేంద్ర సైన్స్ &టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్ తెలిపారు.