బాపట్ల: ICSI (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ పాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం లోకసభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. పంచాయతీ స్థాయిలో పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి కోసం సంస్థలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.