PPM: నేటి నుంచి వచ్చే నెల 25 వరకు 45 రోజులపాటు పార్వతీపురం మండలంలో క్రాస్ ప్రోగ్రాంను చేపడుతున్నట్లు స్దానిక ఎంపీడీవో జీవీ రమణమూర్తి సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయ పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో జెండా ఊపి క్రాస్ ప్రోగామును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ క్రాస్ ప్రోగ్రాం ద్వారా గ్రామాల్లో బోర్ మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు.