ELR: మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం కామవరపుకోట మండలం తడికలపూడి శివాలయం వెనుక శ్రీస్వామివారి తోటలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, అలాగే ఐస్ తో శివలింగం ఆకారాన్ని రూపొందించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.