AP: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థు మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం వెలవడనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. టేబుల్‌కి 20 వరకు చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు.