NLR: ఆదివారం నుంచి రంజాన్ పండగ ప్రారంభం సందర్భంగా రావి చెట్టు ఆకుపై నెలవంక, మసీదు చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి చెందిన విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్‌కు పలు ముఖ్యమైన సందర్భాలలో ఆయా సందర్భ చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అలవాటు ఉంది. ఆదివారం రంజాన్ పండుగ ప్రారంభం సందర్భంగా గీశారు.